ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : సుప్రీం ఇండస్ట్రీస్
టార్గెట్ : రూ. 5100/ రూ. 5200
స్టాప్‌లాస్ : రూ. 4920
అమ్మండి
షేర్ : ఎస్కార్ట్స్ కుబోటా(ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3250
స్టాప్‌లాస్ : రూ. 3411
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిరిట్స్
టార్గెట్ : రూ. 1600/ రూ. 1630
స్టాప్‌లాస్ : రూ. 1530
అమ్మండి
షేర్ : బర్జర్ పెయింట్స్
టార్గెట్ : రూ. 440
స్టాప్‌లాస్ : రూ. 471
కొనండి
షేర్ : ఎల్‌టీఐ మైండ్‌ట్రీ
టార్గెట్ : రూ. 7200
స్టాప్‌లాస్ : రూ. 6300
కొనండి
షేర్ : ఇర్కాన్
టార్గెట్ : రూ. 260/రూ. 310
పొజిషినల్ బై