ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
అమ్మండి
షేర్ : ఇండస్ టవర్స్
టార్గెట్ : రూ. 315
స్టాప్‌లాస్ : రూ. 330
అమ్మండి
షేర్ : ఏషియన్ పెయింట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2600/రూ. 2550
స్టాప్‌లాస్ : రూ. 2800
అమ్మండి
షేర్ : ఎక్సైడ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 425
స్టాప్‌లాస్ : రూ. 446
కొనండి
షేర్ : హెచ్‌యూఎల్
టార్గెట్ : రూ. 2620
స్టాప్‌లాస్ : రూ. 2465
కొనండి
షేర్ : టీసీఎస్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 4300 ప్లస్
స్టాప్‌లాస్ : రూ. 4100
కొనండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్
టార్గెట్ : రూ. 1870/రూ.1900
స్టాప్‌లాస్ : రూ. 1800