ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : చోళ ఇన్వెస్ట్‌మెంట్
టార్గెట్ : రూ. 1400
స్టాప్‌లాస్ : రూ. 1320
కొనండి
షేర్ : నవీన్ ఫ్లోరైన్
టార్గెట్ : రూ. 3750
స్టాప్‌లాస్ : రూ. 3594
కొనండి
షేర్ : యునైటెడ్ బ్రూవరీస్
టార్గెట్ : రూ. 2025
స్టాప్‌లాస్ : రూ. 1960
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
టార్గెట్ : రూ. 2200
స్టాప్‌లాస్ : రూ. 1800
కొనండి
షేర్ : ఏయూ స్మాల్ బ్యాంక్
ప్రస్తుత ధర: రూ. 615
స్టాప్‌లాస్ : రూ. 580
కొనండి
షేర్ : బీఈఎల్
టార్గెట్ : రూ. 350
పొజిషినల్ బై