For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఎన్‌ఎండీసీ
టార్గెట్‌ : రూ. 235
స్టాప్‌లాస్‌ : రూ. 223

కొనండి
షేర్‌ : ఇన్ఫో ఎడ్జ్‌
టార్గెట్‌ : రూ. 7900/రూ. 8000
స్టాప్‌లాస్‌ : రూ. 7680

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : రూ. 845/రూ.860
స్టాప్‌లాస్‌ : రూ. 815

అమ్మండి
షేర్‌ : గ్రాసిం (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2550
స్టాప్‌లాస్‌ : రూ. 2641

అమ్మండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 650/రూ.645
స్టాప్‌లాస్‌ : రూ. 680

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 320
పొజిషనల్‌ బై