ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ
టార్గెట్ : రూ. 3500/ రూ. 3550
స్టాప్‌లాస్ : రూ. 3400
కొనండి
షేర్ : పీవీఆర్ ఐనాక్స్
టార్గెట్ : రూ. 1600/రరూ.1620
స్టాప్‌లాస్ : రూ. 1540
అమ్మండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2800
స్టాప్‌లాస్ : రూ. 2931
అమ్మండి
షేర్ : ఒబెరాయ్ రియాల్టి (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1870
స్టాప్‌లాస్ : రూ. 1950
కొనండి
షేర్ : ఐటీసీ
టార్గెట్ : రూ. 500/రూ.505
స్టాప్‌లాస్ : రూ. 483
కొనండి
షేర్ : వోల్టాస్
టార్గెట్ : రూ. 1680/రూ.1650
స్టాప్‌లాస్ : రూ. 1730
కొనండి
షేర్ : రామకృష్ణ ఫోర్జింగ్స్
టార్గెట్ : రూ. 1150
పొజిషనల్ బై