For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌
టార్గెట్‌ : రూ. 1800 ప్లస్‌
స్టాప్‌లాస్‌ : రూ. 1750

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌
టార్గెట్‌ : రూ. 1730
స్టాప్‌లాస్‌ : రూ. 1624

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 5800/రూ.5850
స్టాప్‌లాస్‌ : రూ. 5600

కొనండి
షేర్‌ : ముత్తూట్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 2000/రూ. 2030
స్టాప్‌లాస్‌ : రూ. 1930

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 665
స్టాప్‌లాస్‌ : రూ. 628

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
టార్గెట్‌ : రూ. 470
స్టాప్‌లాస్‌ : రూ. 400
పొజిషనల్‌ బై

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
పొజిషనల్‌ బై