ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఎక్సైడ్ ఇండస్ట్రీస్
టార్గెట్ : రూ. 550/రూ. 600
స్టాప్‌లాస్ : రూ. 520
అమ్మండి
షేర్ : హావెల్స్(ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1912/రూ. 1890
స్టాప్‌లాస్ : రూ. 1950
కొనండి
షేర్ : నాల్కో
టార్గెట్ : రూ. 230
స్టాప్‌లాస్ : రూ. 218
కొనండి
షేర్ : ఒబెరాయ్ రియాల్టి (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1965/రూ. 2030
స్టాప్‌లాస్ : రూ. 1905
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 740/రూ. 760
స్టాప్‌లాస్ : రూ. 710
కొనండి
షేర్ : ఇండియన్ హోటల్స్
టార్గెట్ : రూ. 720/రూ. 730
స్టాప్‌లాస్ : రూ. 697
కొనండి
షేర్ : మారుతీ సుజుకీ
పొజిషనల్ బై