ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
టార్గెట్ : రూ. 1980/రూ. 2000
స్టాప్‌లాస్ : రూ. 1920
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్
టార్గెట్ : రూ. 1690/రూ.1720
స్టాప్‌లాస్ : రూ. 1630
అమ్మండి
షేర్ : హెచ్‌పీసీఎల్
టార్గెట్ : రూ. 386/రూ. 380
స్టాప్‌లాస్ : రూ. 400
అమ్మండి
షేర్ : హిందాల్కో (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 715
స్టాప్‌లాస్ : రూ. 746
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా
టార్గెట్ : రూ. 1650/రూ. 1670
స్టాప్‌లాస్ : రూ. 1595
కొనండి
షేర్ : ఐటీసీ
పొజిషనల్ బై