For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 7600
స్టాప్‌లాస్‌ : రూ. 7380

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 3660/ రూ. 3680
స్టాప్‌లాస్‌ : రూ. 3535

కొనండి
షేర్‌ : ఆల్కెమ్‌ ల్యాబ్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 3350
స్టాప్‌లాస్‌ : రూ. 3200

కొనండి
షేర్‌ : ఏబీ ఫ్యాషన్‌ రీటైల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 342/ రూ. 345
స్టాప్‌లాస్‌ : రూ. 328

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 880
స్టాప్‌లాస్‌ : రూ. 840

కొనండి
షేర్‌ : మారుతీ సుజుకి (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 9500
స్టాప్‌లాస్‌ : రూ. 9170