For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…0

కొనండి
షేర్‌ : ఒబెరాయ్‌ రియాల్టి
టార్గెట్‌ : రూ. 1900
స్టాప్‌లాస్‌ : రూ. 1820

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ బ్రూవరీస్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2200/రూ. 2230
స్టాప్‌లాస్‌ : రూ. 2095

కొనండి
షేర్‌ : డాబర్‌
టార్గెట్‌ : రూ. 679
స్టాప్‌లాస్‌ : రూ. 658

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌
టార్గెట్‌ : రూ. 5400/రూ. 5500
స్టాప్‌లాస్‌ : రూ. 5200

కొనండి
షేర్‌ : మారుతీ సుజుకీ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 12575/రూ. 12700
స్టాప్‌లాస్‌ : రూ. 12250

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ లాంబార్డ్‌
టార్గెట్‌ : రూ. 2280
స్టాప్‌లాస్‌ : రూ. 2160

కొనండి
షేర్‌ : కర్ణాటక బ్యాంక్‌
పొజిషనల్‌ బై