ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : యునైటెడ్ బ్రూవరీస్
టార్గెట్ : రూ. 2150
స్టాప్‌లాస్ : రూ. 2100
కొనండి
షేర్ : ట్రెంట్
టార్గెట్ : రూ. 7600
స్టాప్‌లాస్ : రూ. 7249
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1300/రూ. 1310
స్టాప్‌లాస్ : రూ. 1240
కొనండి
షేర్ : కాల్గేట్
టార్గెట్ : రూ. 3740/రూ. 3800
స్టాప్‌లాస్ : రూ. 3600
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1245/రూ. 1275
స్టాప్‌లాస్ : రూ. 1228
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ
టార్గెట్ : రూ. 4200
పొజిషనల్ బై