For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 2860
స్టాప్‌లాస్‌ : రూ. 2810

కొనండి
షేర్‌ : కెన్‌ ఫిన్‌ హోమ్స్‌
టార్గెట్‌ : రూ. 945/రరూ. 960
స్టాప్‌లాస్‌ : రూ. 895

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1470/రూ. 1490
స్టాప్‌లాస్‌ : రూ. 14200

కొనండి
షేర్‌ : కోల్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 520/రూ. 525
స్టాప్‌లాస్‌ : రూ. 485

కొనండి
షేర్‌ : గ్రాసిం (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2800/రూ. 2840
స్టాప్‌లాస్‌ : రూ. 2725

కొనండి
షేర్‌ : క్రిష్ణ మెడికల్‌
పొజిషనల్‌ బై