For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ టెక్‌ సర్వీసెస్‌
టార్గెట్‌ : రూ. 5500
స్టాప్‌లాస్‌ : రూ. 5660

అమ్మండి
షేర్‌ : టాటా స్టీల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 145
స్టాప్‌లాస్‌ : రూ. 155

కొనండి
షేర్‌ : మారికో (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 685
స్టాప్‌లాస్‌ : రూ. 658

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
టార్గెట్‌ : రూ. 3290/రూ. 3350
స్టాప్‌లాస్‌ : రూ. 3180

కొనండి
షేర్‌ : పీఐ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 4750/రూ. 4800
స్టాప్‌లాస్‌ : రూ. 4500

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ.600/రూ.640
పొజిషనల్‌ బై