For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌
టార్గెట్‌ : రూ. 720/రూ. 750
స్టాప్‌లాస్‌ : రూ. 683

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ. 580
స్టాప్‌లాస్‌ : రూ. 549

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1150/రూ. 1200
స్టాప్‌లాస్‌ : రూ. 1090

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
టార్గెట్‌ : రూ. 3240/రూ. 3300
స్టాప్‌లాస్‌ : రూ. 3130

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌
టార్గెట్‌ : రూ. 7000/రూ. 7050
స్టాప్‌లాస్‌ : రూ. 6770

కొనండి
షేర్‌ : ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌
టార్గెట్‌ : రూ. 5600/రూ. 5700
స్టాప్‌లాస్‌ : రూ. 4600

కొనండి
షేర్‌ : కెన్‌ ఫిన్‌ హోమ్‌
టార్గెట్‌ : రూ. 930/రూ. 940
పొజిషనల్‌ బై

Leave a Reply