For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : నెస్లే
టార్గెట్‌ : రూ. 2590/రూ. 2600
స్టాప్‌లాస్‌ : రూ. 2550

కొనండి
షేర్‌ : టైటాన్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3640/రూ. 3660
స్టాప్‌లాస్‌ : రూ. 3540

కొనండి
షేర్‌ : దీపక్‌ నైట్రేట్‌
టార్గెట్‌ : రూ. 3025
స్టాప్‌లాస్‌ : రూ. 2919

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్‌
టార్గెట్‌ : రూ. 6850/రూ. 6900
స్టాప్‌లాస్‌ : రూ. 6700

కొనండి
షేర్‌ : ఐటీసీ
టార్గెట్‌ : రూ. 515/రూ. 520
స్టాప్‌లాస్‌ : రూ. 498

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్‌
టార్గెట్‌ : రూ. 1460
స్టాప్‌లాస్‌ : రూ. 1410
పొజిషనల్‌ బై

కొనండి
షేర్‌ : వరుణ్‌ బ్రేవరేజెస్‌
టార్గెట్‌ : రూ. 1815
పొజిషనల్‌ బై