For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : బీఈఎల్‌
టార్గెట్‌ : రూ. 320
స్టాప్‌లాస్‌ : రూ. 295

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
టార్గెట్‌ : రూ. 4400
స్టాప్‌లాస్‌ : రూ. 4260

కొనండి
షేర్‌ : ఐసీఐసీ ప్రుడెన్షియల్‌
టార్గెట్‌ : రూ. 775
స్టాప్‌లాస్‌ : రూ. 720

కొనండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1840/రూ. 1870
స్టాప్‌లాస్‌ : రూ. 1780

కొనండి
షేర్‌ : ఇప్కా ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 1425
స్టాప్‌లాస్‌ : రూ. 1364

కొనండి
షేర్‌ : నారాయణ హెల్త్‌
టార్గెట్‌ : రూ. 1500/రూ. 2200
పొజిషనల్‌ బై