For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 910/ రూ.915
స్టాప్‌లాస్‌ : రూ. 895

కొనండి
షేర్‌ : బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2100
స్టాప్‌లాస్‌ : రూ. 2000

కొనండి
షేర్‌ : జూబ్లియంట్‌ ఫుడ్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 650/ రూ. 660
స్టాప్‌లాస్‌ : రూ. 620

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 345/రూ. 348
స్టాప్‌లాస్‌ : రూ. 326