ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : హీరో మోటో కార్ప్
టార్గెట్ : రూ. 5450
స్టాప్‌లాస్ : రూ. 5280
కొనండి
షేర్ : మణప్పురం ఫైనాన్స్
టార్గెట్ : రూ. 217/రూ. 224
స్టాప్‌లాస్ : రూ. 206
కొనండి
షేర్ : పీవీఆర్ ఐనాక్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1520/రూ. 1540
స్టాప్‌లాస్ : రూ. 1460
కొనండి
షేర్ : ఫెడరల్ బ్యాంక్
టార్గెట్ : రూ. 209
స్టాప్‌లాస్ : రూ. 197
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1190/రూ. 1220
స్టాప్‌లాస్ : రూ. 1140
కొనండి
షేర్ : ఏసీసీ
టార్గెట్ : రూ. 2700
పొజిషనల్ బై