For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : గుజరాత్ గ్యాస్‌
టార్గెట్‌ : రూ. 690
స్టాప్‌లాస్‌ : రూ. 659

కొనండి
షేర్‌ : ట్రెంట్‌
టార్గెట్‌ : రూ. 5700
స్టాప్‌లాస్‌ : రూ. 5400

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
టార్గెట్‌ : రూ. 3000
స్టాప్‌లాస్‌ : రూ. 2965

కొనండి
షేర్‌ : డీఎల్‌ఎఫ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 900/రూ. 910
స్టాప్‌లాస్‌ : రూ. 855

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1550/రూ. 1600
పొజిషేనల్‌ బై