ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : హావెల్స్
టార్గెట్ : రూ. 1900
స్టాప్‌లాస్ : రూ. 1800
కొనండి
షేర్ : ఇప్కా ల్యాబ్స్
టార్గెట్ : రూ. 1330/రూ. 1350
స్టాప్‌లాస్ : రూ. 1220
కొనండి
షేర్ : బయోకాన్
టార్గెట్ : రూ. 385
స్టాప్‌లాస్ : రూ. 348
కొనండి
షేర్ : సన్ ఫార్మా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1710/రూ. 1720
స్టాప్‌లాస్ : రూ. 1650