ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిరిట్స్
టార్గెట్ : రూ. 1400
స్టాప్‌లాస్ : రూ. 1310
కొనండి
షేర్ : ఇండియన్ హెటల్స్
టార్గెట్ : రూ. 650
స్టాప్‌లాస్ : రూ. 609
కొనండి
షేర్ : టాటా మోటార్స్
టార్గెట్ : రూ. 1030
స్టాప్‌లాస్ : రూ. 988
కొనండి
షేర్ : ఎస్కార్ట్స్ కుబొటా (ఫూచర్స్)
టార్గెట్ : రూ. 4165/రూ.42030
స్టాప్‌లాస్ : రూ. 4098
కొనండి
షేర్ : ఎంఫసిస్
టార్గెట్ : రూ. 2990/రూ. 3000
స్టాప్‌లాస్ : రూ. 2870
కొనండి
షేర్ : టీవీఎస్ మోటార్స్
టార్గెట్ : రూ. 2700/రూ. 2800
స్టాప్‌లాస్ : రూ. 2350