For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్స్‌
టార్గెట్‌ : రూ. 650/రూ. 600
స్టాప్‌లాస్‌ : రూ. 5000

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 5100
స్టాప్‌లాస్‌ : రూ. 4860

కొనండి
షేర్‌ : సిప్లా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1600/రూ. 1610
స్టాప్‌లాస్‌ : రూ. 1545

కొనండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌
టార్గెట్‌ : రూ. 1460/రూ.1490
స్టాప్‌లాస్‌ : రూ. 1400

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ ప్రూ
టార్గెట్‌ : రూ. 640/రూ. 645
స్టాప్‌లాస్‌ : రూ. 604

కొనండి
షేర్‌ : టైటాన్‌
టార్గెట్‌ : రూ. 4000
పొజిషనల్‌ ట్రేడ్‌