For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : డిక్సన్‌ టెక్నాలజీస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 4275
స్టాప్‌లాస్‌ : రూ. 4150

కొనండి
షేర్‌ : రెయిన్‌ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 208/ రూ. 210
స్టాప్‌లాస్‌ : రూ. 199

కొనండి
షేర్‌ : ఏబీ ఫ్యాషన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 324
స్టాప్‌లాస్‌ : రూ. 308

కొనండి
షేర్‌ : ఒబెరాయ్‌ రియాల్టి (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 1070 /రూ.1080
స్టాప్‌లాస్‌ : రూ. 1025

కొనండి
షేర్‌ : అమర రాజా బ్యాటరీస్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 565
స్టాప్‌లాస్‌ : రూ. 525

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 1135
స్టాప్‌లాస్‌ : రూ. 1095