ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : దాల్మియా భారత్
టార్గెట్ : రూ. 1925
స్టాప్‌లాస్ : రూ. 1850
కొనండి
షేర్ : యూపీఎల్
టార్గెట్ : రూ. 570/రూ. 580
స్టాప్‌లాస్ : రూ. 545
కొనండి
షేర్ : క్రాంప్టన్
టార్గెట్ : రూ. 428
స్టాప్‌లాస్ : రూ. 404
కొనండి
షేర్ : జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్
టార్గెట్ : రూ. 89/రూ. 91
స్టాప్‌లాస్ : రూ. 85.50
కొనండి
షేర్ : సిప్లా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1570/రూ. 1580
స్టాప్‌లాస్ : రూ. 1515
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్
టార్గెట్ : రూ. 1650
పొజిషనల్ ట్రేడ్