ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : పెట్రోనెట్ ఎల్‌ఎన్‌ఝీ
టార్గెట్ : రూ. 320
స్టాప్‌లాస్ : రూ. 309
కొనండి
షేర్ : కొటక్ మహీంద్రా బ్యాంక్
టార్గెట్ : రూ. 1710
స్టాప్‌లాస్ : రూ. 1659
కొనండి
షేర్ : ఎల్‌టీఐ మైండ్ ట్రీ
టార్గెట్ : రూ. 4900/ రూ. 4950
స్టాప్‌లాస్ : రూ. 4700
కొనండి
షేర్ : ఓఎన్‌జీసీ
టార్గెట్ : రూ. 285
స్టాప్‌లాస్ : రూ. 273
కొనండి
షేర్ : టీసీఎస్
టార్గెట్ : రూ. 1035
స్టాప్‌లాస్: రూ. 3740
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం
టార్గెట్ : రూ. 2800
పొజిషనల్ బై