For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : హెచ్‌పీసీఎల్ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 540/రూ. 550
స్టాప్‌లాస్‌ : రూ. 521

కొనండి
షేర్‌ : సీమన్స్‌
టార్గెట్‌ : రూ. 6500
స్టాప్‌లాస్‌ : రూ. 6200

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌ కుబొటా
టార్గెట్‌ : రూ. 3625
స్టాప్‌లాస్‌ : రూ. 3499

కొనండి
షేర్‌ : క్రాంప్టన్‌
టార్గెట్‌ : రూ. 350
స్టాప్‌లాస్‌ : రూ. 335

కొనండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
టార్గెట్‌ : రూ. 425/రూ.430
స్టాప్‌లాస్‌: రూ. 395

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ లాంబర్డ్‌
టార్గెట్‌ : 1750/రూ. 1780
స్టాప్‌లాస్‌: రూ. 1690

కొనండి
షేర్‌ : కన్సల్‌ నెర్లాక్‌
టార్గెట్‌ : 360
పొజిషనల్‌ బై