ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్
టార్గెట్ : రూ. 2,550/రూ, 2,600
స్టాప్‌లాస్ : రూ. 2450
కొనండి
షేర్ : ముతూట్ ఫైనాన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1660
స్టాప్‌లాస్ : రూ. 1620
కొనండి
షేర్ : ఎస్‌బీఐ కార్డ్
టార్గెట్ : రూ. 750
స్టాప్‌లాస్ : రూ. 719
కొనండి
షేర్ : బజాజ్ ఫిన్ సర్వ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1720/రూ.1770
స్టాప్‌లాస్ : రూ. 1660
కొనండి
షేర్ : టైటాన్
టార్గెట్ : రూ. 3840/ రూ. 3900
స్టాప్‌లాస్: రూ. 3720
కొనండి
షేర్ : ఇంజినర్స్ ఇండియా
పొజిషనల్ బై