For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఇప్కా ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 1330
స్టాప్‌లాస్‌ : రూ. 1250

కొనండి
షేర్‌ : యూపీఎల్‌
టార్గెట్‌ : రూ. 520
స్టాప్‌లాస్‌ : రూ. 483

కొనండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌ ఫార్మా
టార్గెట్‌ : రూ. 1050
స్టాప్‌లాస్‌ : రూ. 989

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌
టార్గెట్‌ : రూ. 6600/రూ. 6650
స్టాప్‌లాస్‌ : రూ. 6330

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
టార్గెట్‌ : రూ. 635
స్టాప్‌లాస్‌: రూ. 582

కొనండి
షేర్‌ : ఎపిగ్రాల్‌
పొజిషనల్‌ బై