For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : పాలిక్యాబ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2500
స్టాప్‌లాస్‌ : రూ. 2400

అమ్మండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1100/ రూ. 1150
స్టాప్‌లాస్‌ : రూ. 1030

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 490
స్టాప్‌లాస్‌ : రూ. 469

టాటా మోటార్స్‌
480 ఆగస్టు కాల్‌ కొనొచ్చు
టార్గెట్: రూ.25
స్టాప్‌లాస్‌: రూ.9

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ 1077
స్టాప్‌లాస్‌ : రూ. 1047