ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్స్
టార్గెట్ : రూ. 1280/రూ. 1300
స్టాప్‌లాస్ : రూ. 1225
అమ్మండి
షేర్ : పర్సిస్టెంట్ సిస్టమ్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 8000
స్టాప్‌లాస్ : రూ. 8276
అమ్మండి
షేర్ : డిక్సన్ టెక్నాజీస్
టార్గెట్ : రూ. 7095
స్టాప్‌లాస్ : రూ. 6990
కొనండి
షేర్ : అపోలో హాస్పిటల్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 6200
స్టాప్‌లాస్ : రూ. 6100
అమ్మండి
షేర్ : అంబుజా సిమెంట్
టార్గెట్ : రూ. 870
స్టాప్‌లాస్ : రూ. 595