ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఇంటెలెక్ట్ డిజైన్
టార్గెట్ : రూ. 1200
స్టాప్‌లాస్ : రూ. 1150
అమ్మండి
షేర్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1445
స్టాప్‌లాస్ : రూ. 1506
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1340
స్టాప్‌లాస్ : రూ. 1275
కొనండి
షేర్ : ఆరతి ఇండస్ట్రీస్
టార్గెట్ : రూ. 670/రూ. 675
స్టాప్‌లాస్ : రూ. 1155
కొనండి
షేర్ : విప్రో
టార్గెట్ : రూ. 545/ రూ. 550
స్టాప్‌లాస్ : రూ. 510
కొనండి
షేర్ : టోరెంట్ ఫార్మా
టార్గెట్ : రూ. 2740
స్టాప్‌లాస్: రూ. 2650
కొనండి
షేర్ : కొటక్ మహీంద్రా బ్యాంక్
పొజిషనల్ బై