ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
టార్గెట్ : రూ. 1200
స్టాప్‌లాస్ : రూ. 1148
కొనండి
షేర్ : సీమెన్స్
టార్గెట్ : రూ. 4320
స్టాప్‌లాస్ : రూ. 4160
కొనండి
షేర్ : అంబుజా సిమెంట్స్
టార్గెట్ : రూ. 580/రూ. 600
స్టాప్‌లాస్ : రూ. 555
కొనండి
షేర్ : గోద్రేజ్
టార్గెట్ : రూ. 2375
స్టాప్‌లాస్ : రూ. 2299
కొనండి
షేర్ : కెన్ ఫిన్ హోమ్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 790/రూ. 800
స్టాప్‌లాస్ : రూ. 763
కొనండి
షేర్ : కెనరా బ్యాంక్
టార్గెట్ : రూ. 475/రూ. 480
స్టాప్‌లాస్ : రూ. 455
కొనండి
షేర్ : కృష్ణ మెడికల్
టార్గెట్ : రూ. 2400/ రూ. 2420
స్టాప్‌లాస్ : రూ. 1980