ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఎస్‌బీఐ
టార్గెట్ : రూ. 645/ రూ. 650
స్టాప్‌లాస్ : రూ. 630
కొనండి
షేర్ : ఓఎన్‌జీసీ
టార్గెట్ : రూ. 230
స్టాప్‌లాస్ : రూ. 220
కొనండి
షేర్ : ఆదిత్య బిర్లా క్యాపిటల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 188/ రూ. 195
స్టాప్‌లాస్ : రూ. 177
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్
టార్గెట్ : రూ. 1095/రూ. 1120
స్టాప్‌లాస్ : రూ. 1070
కొనండి
షేర్ : ఎల్‌టీఐ మైండ్‌ట్రీ
టార్గెట్ : రూ. 6340/రూ. 6400
స్టాప్‌లాస్ : రూ. 6150
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ
టార్గెట్ : రూ. 3640/రూ. 3680
స్టాప్‌లాస్ : రూ. 3530
కొనండి
షేర్ : రూట్ మొబైల్
టార్గెట్ : రూ. 1980
స్టాప్‌లాస్ : రూ. 1570