For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : టోరెంట్ ఫార్మా
టార్గెట్‌ : రూ. 2350 ప్లస్‌
స్టాప్‌లాస్‌ : రూ. 2275

కొనండి
షేర్‌ : ఏబీ ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌
టార్గెట్‌ : రూ. 230
స్టాప్‌లాస్‌ : రూ. 220

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ.3450/ రూ.3470
స్టాప్‌లాస్‌ : రూ. 3400

కొనండి
షేర్‌ : హెచ్‌యూఎల్‌
టార్గెట్‌ : రూ. 2720/ రూ. 2740
స్టాప్‌లాస్‌ : రూ. 2640

కొనండి
షేర్‌ : అరబిందో ఫార్మా
టార్గెట్‌ : రూ. 1120
స్టాప్‌లాస్‌ : రూ. 1060

కొనండి
షేర్‌ : పరాగ్‌ మిల్క్‌ ఫుడ్‌
పొజిషనల్ బై