ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : పీవీఆర్ ఐనాక్స్
టార్గెట్ : రూ. 1700
స్టాప్‌లాస్ : రూ. 1640
కొనండి
షేర్ : బలరామ్ చిని
టార్గెట్ : రూ. 438/రూ. 445
స్టాప్‌లాస్ : రూ. 424
అమ్మండి
షేర్ : పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ
టార్గెట్ : రూ. 210
స్టాప్‌లాస్ : రూ. 199
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3100/ రూ. 3180
స్టాప్‌లాస్ : 3000
కొనండి
షేర్ : పాలిక్యాబ్
టార్గెట్ : రూ. 5190/ రూ. 5230
స్టాప్‌లాస్ : 5090
కొనండి
షేర్ : భారత్ ఫోర్జ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1130/ రూ. 1140
స్టాప్‌లాస్ : 1060