For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఏబీబీ
టార్గెట్‌ : రూ. 4245/ రూ. 4270
స్టాప్‌లాస్‌ : రూ. 4140

కొనండి
షేర్‌ : ఇన్ఫోఎడ్జ్‌
టార్గెట్‌ : రూ. 4350
స్టాప్‌లాస్‌ : రూ. 4200

అమ్మండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1020
స్టాప్‌లాస్‌ : రూ. 984

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్
టార్గెట్‌ : రూ. 1630
స్టాప్‌లాస్‌ : 1584

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ కన్జూమర్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1050/ రూ. 1080
స్టాప్‌లాస్‌ : 1000

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 945/ రూ. 955
స్టాప్‌లాస్‌ : 925

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
టార్గెట్‌ : రూ. 2700
స్టాప్‌లాస్‌ : 2335