For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్‌)
టార్గెట్‌ : రూ. 7600
స్టాప్‌లాస్‌ : రూ. 7821

అమ్మండి
షేర్‌ : అరబిందో ఫార్మా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 850
స్టాప్‌లాస్‌ : రూ. 870.50

అమ్మండి
షేర్‌ : మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 850
స్టాప్‌లాస్‌ : రూ. 905

అమ్మండి
షేర్‌ : ఏసీసీ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1865/రూ. 1845
స్టాప్‌లాస్‌ : –

అమ్మండి
షేర్‌ : ఇన్ఫోసిస్‌
టార్గెట్‌ : రూ. 1350/ రూ. 133092
స్టాప్‌లాస్‌ : రూ. 1392

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
పొజిషనల్‌ బై