ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఎస్‌బీఐ లైఫ్
టార్గెట్ : రూ. 1390/ రూ. 1400
స్టాప్‌లాస్ : రూ. 1340
కొనండి
షేర్ : బర్జర్ పెయింట్స్
టార్గెట్ : రూ. 597
స్టాప్‌లాస్ : రూ. 578
కొనండి
షేర్ : పర్సిస్టెంట్ సిస్టమ్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 6000/ రూ. 6400
స్టాప్‌లాస్ : రూ. 5850
అమ్మండి
షేర్ : టీసీఎస్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3545
స్టాప్‌లాస్ : రూ. 3460
కొనండి
షేర్ : ఇండస్ ఇండ్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1500
స్టాప్‌లాస్ : రూ. 1450
కొనండి
షేర్ : స్టార్ సిమెంట్
టార్గెట్ : రూ. 200
స్టాప్‌లాస్ : రూ. 168