For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ కాపర్‌
టార్గెట్‌ : రూ. 168/ రూ. 175
స్టాప్‌లాస్‌ : రూ. 157

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ ప్రూ
టార్గెట్‌ : రూ. 541
స్టాప్‌లాస్‌ : రూ. 526

కొనండి
షేర్‌ : హావెల్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1450/ రూ. 1460
స్టాప్‌లాస్‌ : రూ. 1390

కొనండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌
టార్గెట్‌ : రూ. 3200/ రూ. 3225
స్టాప్‌లాస్‌ : రూ. 3140

కొనండి
షేర్‌ : అపోలో టైర్స్‌
టార్గెట్‌ : రూ. 389
స్టాప్‌లాస్‌ : రూ. 375