ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : హెచ్డీఎఫ్సీ ఏఎంసీ
టార్గెట్ : రూ. 2850/రూ. 3000
స్టాప్‌లాస్ : రూ. 2720
కొనండి
షేర్ : జేఎస్పీఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 710/ రూ. 740
స్టాప్‌లాస్ : రూ. 688
కొనండి
షేర్ : ఆస్ట్రాల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1950/రూ. 1970
స్టాప్‌లాస్ : రూ. 1890
కొనండి
షేర్ : ఎన్ఎండీసీ
టార్గెట్ : రూ. 156
స్టాప్‌లాస్ : రూ. 147
కొనండి
షేర్ : యునైటెడ్ బ్రూవరీస్
టార్గెట్ : రూ. 1610/రూ. 1630
స్టాప్‌లాస్ : రూ. 1565
కొనండి
షేర్ : పర్సిస్టెంట్ సిస్టమ్
టార్గెట్ : రూ. 5900
స్టాప్‌లాస్ : రూ. 5685
కొనండి
షేర్ : శ్రీరామ్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 2100
పొజిషనల్ బై