For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ. 250
స్టాప్‌లాస్‌ : రూ. 233

అమ్మండి
షేర్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 5400
స్టాప్‌లాస్‌ : రూ. 5590

అమ్మండి
షేర్‌ : అస్ట్రాల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1780/రూ. 1770
స్టాప్‌లాస్‌ : రూ. 1870

అమ్మండి
షేర్‌ : ఐటీసీ
టార్గెట్‌ : రూ. 437
స్టాప్‌లాస్‌ : రూ. 446

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 465/ రరూ. 472
స్టాప్‌లాస్‌ : రూ. 454

కొనండి
షేర్‌ : ఎథోస్‌
టార్గెట్‌ : రూ. 2100
స్టాప్‌లాస్‌ : రూ. 1640