For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఏబీ ఫ్యాషన్‌
టార్గెట్‌ : రూ. 240
స్టాప్‌లాస్‌ : రూ. 225

కొనండి
షేర్‌ : సన్‌ ఫార్మా
టార్గెట్‌ : రూ. 1160
స్టాప్‌లాస్‌ : రూ. 1120

అమ్మండి
షేర్‌ : లుపిన్‌
టార్గెట్‌ : రూ. 1150
స్టాప్‌లాస్‌ : రూ. 1109

కొనండి
షేర్‌ : బాటా
టార్గెట్‌ : రూ. 1750
స్టాప్‌లాస్‌ : రూ. 1655

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ టెక్‌ సర్వీసెస్‌
టార్గెట్‌ : రూ. 5200
స్టాప్‌లాస్‌ : రూ. 4400

కొనండి
షేర్‌ : జిందాల్‌ సా
పొజిషనల్‌ బై