For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : హావెల్స్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 1340
స్టాప్‌లాస్‌ : రూ. 1310

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
టార్గెట్‌ : రూ. 228
స్టాప్‌లాస్‌ : రూ. 218

కొనండి
షేర్‌ : బీఈఎల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 140
స్టాప్‌లాస్‌ : రూ. 130

కొనండి
షేర్‌ : ఫెడరల్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 139/రూ. 142
స్టాప్‌లాస్‌ : రూ. 134

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
టార్గెట్‌ : రూ. 2750/రూ. 2760
స్టాప్‌లాస్‌ : రూ. 2640

కొనండి
షేర్‌ : భారత్‌ డైనమిక్‌
టార్గెట్‌ : రూ. 1300
స్టాప్‌లాస్‌ : రూ. 1100

కొనండి
షేర్‌ : ఓరియంట్‌ పేపర్‌
టార్గెట్‌ : రూ. 50
స్టాప్‌లాస్‌ : రూ. 46.50