ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఆర్బీఎల్ బ్యాంక్
టార్గెట్ : రూ. 235
స్టాప్‌లాస్ : రూ. 220
అమ్మండి
షేర్ : కొటక్ మహీంద్రా బ్యాంక్
టార్గెట్ : రూ. 1770
స్టాప్‌లాస్ : రూ. 1831
కొనండి
షేర్ : రిలయన్స్
టార్గెట్ : రూ. 2590/ రూ. 2640
స్టాప్‌లాస్ : రూ. 2500
కొనండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1180/రూ. 1220
స్టాప్‌లాస్ : రూ. 1120
అమ్మండి
షేర్ : యూపీఎల్
టార్గెట్ : రూ. 585
స్టాప్‌లాస్ : రూ. 618
కొనండి
షేర్ : క్యాస్ట్రాల్
పొజిషనల్