For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 750/738
స్టాప్‌లాస్‌ : రూ. 766

కొనండి
షేర్‌ : సింజిన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 620/625
స్టాప్‌లాస్‌ : రూ. 580

కొనండి
షేర్‌ : సన్‌ ఫార్మా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 870
స్టాప్‌లాస్‌ : రూ. 855

కొనండి
షేర్‌ : మైండ్‌ ట్రీ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 3000
స్టాప్‌లాస్‌ : రూ. 2850

కొనండి
షేర్‌ : లారస్‌ ల్యాబ్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 530
స్టాప్‌లాస్‌ : రూ. 500