ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిరిట్స్
టార్గెట్ : రూ. 1500
స్టాప్‌లాస్ : రూ. 1460
కొనండి
షేర్ : బజాజ్ ఫైనాన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 7440/రూ. 7560
స్టాప్‌లాస్ : రూ. 7195
కొనండి
షేర్ : బంధన్ బ్యాంక్
టార్గెట్ : రూ. 210
స్టాప్‌లాస్ : రూ. 196
కొనండి
షేర్ : పిడిలైట్
టార్గెట్ : రూ. 3170/రూ. 3220
స్టాప్‌లాస్ : రూ. 3070
కొనండి
షేర్ : ఒబెరాయ్ రియాల్టి (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1820/రూ. 1840
స్టాప్‌లాస్ : రూ. 1750
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ
పొజిషనల్ బై