టాప్ కాల్స్ @ 2 PM
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : గుజరాత్ గ్యాస్
టార్గెట్ : రూ. 570
స్టాప్‌లాస్ : రూ. 510
అమ్మండి
షేర్ : మెట్రోపోలిస్ హెల్త్(ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1300
స్టాప్‌లాస్ : 1400
కొనండి
షేర్ : టాటా మోటార్స్
టార్గెట్ : రూ. 600
ఇది పొజిషన్ కాల్. డే కాల్ కాదు.