ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్
టార్గెట్ : రూ. 1250/రూ. 1260
స్టాప్‌లాస్ : రూ. 1220
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 148/రూ. 151
స్టాప్‌లాస్ : రూ. 137
అమ్మకం
షేర్ : హెచ్‌ఏఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3525
స్టాప్‌లాస్ : రూ. 3760
కొనండి
షేర్ : బ్రిటానియా
టార్గెట్ : రూ. 5250/రూ. 5350
స్టాప్‌లాస్ : రూ. 5100
కొనండి
షేర్ : యాక్సిస్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 980/రూ. 990
స్టాప్‌లాస్ : రూ. 935
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్
టార్గెట్ : రూ. 1650
పొజిషనల్ బై