For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : డీఎల్ఎఫ్‌
టార్గెట్‌ : రూ. 660
స్టాప్‌లాస్‌ : రూ. 682

అమ్మండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 410
స్టాప్‌లాస్‌ : రూ. 436

కొనండి
షేర్‌ : బ్రిటానియా
టార్గెట్‌ : రూ. 5050/ రూ 5100
స్టాప్‌లాస్‌ : రూ. 4875

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1680
స్టాప్‌లాస్‌ : రూ. 1645

అమ్మండి
షేర్‌ : టైటాన్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3500/ రూ. 3470
స్టాప్‌లాస్‌ : రూ. 3605

కొనండి
షేర్‌ : క్రాంప్టన్‌
టార్గెట్‌ : రూ. 380/ రూ. 400
పొజిషనల్‌ బై