ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : హావెల్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ.1395/ రూ. 1410
స్టాప్‌లాస్ : రూ. 1335
అమ్మండి
షేర్ : అల్ట్రాటెక్ సిమెంట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 6800
స్టాప్‌లాస్ : రూ. 6660
కొనండి
షేర్ : అదానీ పోర్ట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 880/ రూ. 1000 (పొజిషనల్)
స్టాప్‌లాస్ : రూ. 810
కొనండి
షేర్ : రిలయన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 2720/ రూ.2750
స్టాప్‌లాస్ : రూ. 2640
కొనండి
షేర్ : జిందాల్ స్టీల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 430
స్టాప్‌లాస్ : రూ. 412
ఆప్షన్స్ ట్రేడ్
420 ఆగస్టు కాల్ కొనండి
టార్గెట్ : రూ 17
స్టాప్‌లాస్ : రూ. 6.50
కొనండి
షేర్ : అంబుజా సిమెంట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 430
స్టాప్‌లాస్ : రూ. 395